Key Post |మోడీ పేషీలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు కీలక పోస్ట్

న్యూ ఢిల్లీ – రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించింది. శక్తికాంత దాస్ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నియమాకం అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి టర్మ్ వరకు కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. పీకే మిశ్రా 2019 సెప్టెబర్ 11 నుంచి ప్రధానమంత్రికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *