44వ డివిజన్లో కమలం విజయం

నిజామాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూర్‌లో రెండు డివిజన్లో బిజెపి విజయం సాధించింది. 44వ డివిజన్ బిజెపి అభ్యర్థి బట్టు రాఘవేందర్ తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ పై 57 ఓట్ల తేడా తో విజయం సాధించారు. ఈ సందర్భంగా బట్టురాఘవేందర్ మాట్లా డుతూ పై నమ్మకం ఉంచి గెలిపించిన డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని డివిజన్ అభివృ ద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు

Leave a Reply