invitation | రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌కు ఆహ్వానం..

invitation | బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సరస్వతి దేవి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ హరీష్ కు ఆలయ ఈవో ఆంజనేయ దేవి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించి శాలువతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply