HPV vaccination | కోటి 15 లక్షల మంది బాలికలకు టీకా..

HPV vaccination | కోటి 15 లక్షల మంది బాలికలకు టీకా..

HPV vaccination | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌ : గర్భాశయముఖ ద్వార క్యాన్సర్ నివారణ కోసం ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ ప్రారంభించింది దేశవ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా కోటి 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Leave a Reply