న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రముఖ న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా నార్సింగి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నరేశ్ ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, కరుణా సాగర్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

Leave a Reply