Great one | బాధ్యతల స్వీకరణ..

Great one | బాధ్యతల స్వీకరణ..
- కోడూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా మల్లికార్జున రావు
Great one | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పి.మల్లికార్జున రావు బాధ్యతలు చేపట్టారు. కొన్ని నెలలుగా నాగాయలంక పంచాయతీ కార్యదర్శి జె పవన్ ఇంచార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం నాగాయలంక మండలం గణపేశ్వరం పంచాయతీ కార్యదర్శి(Secretary)గా పనిచేస్తున్న మల్లికార్జునరావు ప్రమోషన్ పై కోడూరు గ్రామపంచాయతీ గ్రేట్ వన్(Great one) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి సిబ్బంది పనిచేయాలని సూచించారు.
