Governor | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

Governor | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రులు, మండలి చైర్మన్ మోషేన్ రాజు ఒకే వేదిక వద్దకు చేరుకోగా.. జనగణమన ఆలపించారు. అనంతరం సభా సభ్యులకు నమస్కరించగా.. ఎమ్మెల్యేలు, మంత్రులంతా వారికి ప్రతివందనం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రి నారా లోకేష్.. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు.
