భాతర దేశంలోబంగారం ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుతో అధికమవుతుంది. ప్రస్తుతం తులం బంగారం ధర కొనాలంటే అన్ని ట్యాక్స్‌లతో కలిపి దాదాపు రూ.1.7లక్షలపైనే పెట్టుకోవాల్సి ఉంటుంది. బంగారానికి మన ఇండియా సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక తాజాగా శుక్రవారం దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలోకు రూ.1,26,900 ఉంది. అదే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో భారీగా ఉంది. రూ.1 లక్షా 36,900 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,000 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల ధరలు రోజు రోజుకు ఇంకా ఎగబాకుతున్నాయి. ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.