సీఎస్ పదవీకాలం పొడ‌గింపు…

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 30తో సీఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేర‌కు ఆయన సేవలను ఇంకా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో విజయానంద్ పదవీకాలం 2024 డిసెంబర్ 1 నుండి 2025 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.

Leave a Reply