Elections | ర్యాలీలు నిషేధం…

Elections | ర్యాలీలు నిషేధం…

Elections | కోటగిరి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల(Elections) సందర్భంగా గ్రామాలలో ఎటువంటి ర్యాలీలు నిర్వహించ కూడదని కోటగిరి ఎస్. ఐ సునీల్(S.I Sunil) అన్నారు.

ర్యాలీ నిర్వహించాలనుకుంటే సంబంధిత ఎన్నికల రిటర్నిగ్ అధికారి(Returning Officer), పోలీసుల అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు(Rallies) తీసుకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply