హైదరాబాద్‌లో మరోసారి మందు పార్టీ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 20 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది.