Distribution | వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..

Distribution | వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..
Distribution | టేకుమట్ల, ఆంధ్ర ప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కుందన పెళ్లి తదితర గ్రామాలలో హెడ్ కానిస్టేబుల్ తులా రమేష్(Tula Ramesh) ఈ రోజు కొందరు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలం ఉన్నందున వృద్ధుల(elderly)కు దుప్పట్లను పంపిణీ(Distribution) చేసినట్లు ఆయన తెలిపారు. వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ ను మండల కేంద్రానికి చెందిన పలువురు అభినందించారు.
