Daily newspaper | ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేది ఆంధ్రప్రభ

Daily newspaper | ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేది ఆంధ్రప్రభ

Daily newspaper | పరకాల, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కార దిశగా తీసుకెళ్ళేది ఆంధ్రప్రభ దినపత్రిక అని పరకాల పోలీస్ సిఐ వి క్రాంతి కుమార్ అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రభ దినపత్రిక 2026 సంవత్సరం క్యాలెండర్‌ను పరకాల పోలీస్ సిఐ వి క్రాంతికుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వతంత్రానికి ముందు ఏర్పడిన ఆంధ్రప్రభ దినపత్రిక(Daily newspaper) దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కార దిశగా తీసుకెళ్లుతున్నదని అన్నారు.

పత్రికా రంగంలో నూతన ఒరవడితో ముందుకు సాగుతున్న‌ది ఆంధ్రప్రభ దినపత్రిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ దినపత్రిక పరకాల నియోజకవర్గ ఇన్చార్జి రావుల రాజు, నడికూడా మండల విలేకరి నారగాని రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply