చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 156 పరుగుల ఛేదనలో ఉన్న చెన్నై.. నాలుగు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ లో రిచిన్ మినహా మిగితా అంతా పెవిలియన్ చేరారు. రచిన్ రవీంద్ర (38 నాటౌట్)- రుతురాజ్ (53) పరుగులు సాధించగా.. శివమ్ దూబే (9), దీపక్ హుడా (3) సింగిల్ డిజిట్ కే డగౌట్ కు క్యూ కట్టారు.
విఘ్నేష్ బౌలింగ్ లో 9.4 ఓవర్లలో శివమ్ దుబే, 11.4 ఓవర్లలో దీపక్ హుడాను వికట్లు సమర్పించుకన్నారు.
కాగా, ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (38) – సామ్ కర్రన్ ఉన్నారు. 13 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 113/4.