CSK vs DC | మూడో వికెట్ కోల్పోయిన చెన్నై..

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో సీఎస్కే 41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డివాన్ కాన్వే (13) ప‌రుగులు చేసి విప్రజ్ నిగమ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.

ప్ర‌స్తుతం క్రీజులో విజ‌య్ శంక‌ర్ – శివం దూబే ఉన్నారు.

Leave a Reply