Shamshabad |100 రోజుల ప్రణాళికను పర్యవేక్షించిన సీఎస్ రామకృష్ణారావు

శంషాబాద్, జూన్ 20 (ఆంధ్రప్రభ) : శంషాబాద్ మున్సిపాలిటీ 100రోజుల ప్రణాళికలను తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) పర్య‌వేక్షించారు. శంషాబాద్ (Shamshabad) మున్సిపల్ పట్టణ పరిధిలో వంద రోజుల ప్రణాళికను అడిగి, అలాగే సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సుమన్ రావును, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, ఆర్డీఓ వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply