CRIME | కుమారుడిపై దాడి..

CRIME | కుమారుడిపై దాడి..
- అడ్డుకోబోయిన తండ్రిపై కాల్పులు..
CRIME | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని నందినగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ట్యూషన్ కు వెళ్తున్న యువకుడిపై దుండుగులు దాడిచేశారు.
తన కుమారుడిపై దాడి చేస్తున్నారని అడ్డుకోబోయిన తండ్రిపై కాల్పులు జరిపారు. దీంతో తండ్రి కాల్పుల్లో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
