సీఆర్డీయే ఏసీ సుడిగాలి పర్యటన

అమరావతి పనులు స్పీడ్ పెరగాలని ఏపీ భార్గవ తేజ ఆదేశం

( ఆంధ్రప్రభ, అమరావతి ప్రతినిధి) : రాజధాని అమరావతిలో సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీల కోసం నిర్మిస్తున్న బంగ్లాల నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. పనుల్లో మరింత వేగం పెరగాలని ఆయన అక్కడి పర్యవేక్షకులను ఆదేశించారు.

Leave a Reply