Construction | అభివృద్ధి పనులు ప్రారంభం

Construction | అభివృద్ధి పనులు ప్రారంభం
Construction | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం చిన్న పండ్రక పంచాయతీ పాశ్చాపురం గ్రామంలో రూ.10 లక్షల విలువైన ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణం, రూ.5లక్షల విలువైన ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పేషెంట్ వెయిటింగ్ హాల్‌ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌తో కలిసి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
