11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నహీదా బేగం గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 11వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన నహీదా బేగం విజయం సాధించారు. కాంగ్రెస్ బిజెపి మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి 484 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్యకు 418 ఓట్లు లభించాయి. అదేవిధంగా ఎంఐఎం అభ్యర్థికి 31 ఓట్లు బి ఆర్ ఎస్ అభ్యర్థి కి 76 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నహీదా బేగం 66 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Leave a Reply