చిట్యాల కమిషనర్‌గా …

చిట్యాల కమిషనర్‌గా …

పూల మొక్కతో స్వాగతం పలికిన పుర చైర్మన్ పందిరి గీత రమేష్

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపల్ కమిషనర్ గా దండు శ్రీనివాస్ ఇటీవల పదవి విరమణ చేయడంతో బుధవారం నాడు ఏ. రంజిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈయన నకరికల్ పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ గ విధులు నిర్వహిస్తున్నారు.

కాగా చిట్యాల మున్సిపల్ బాధ్యతలు చేపట్టడంతో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ కమిషనర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి వారు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply