సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనను ముగించుకొని సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లి నుంచి నేరుగా ప్రయాగ్ రాజ్‌కు వెళ్తారన్న ప్రచారం సాగింది. ప్రయాగ్ రాజ్ వెళ్లకుండానే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సాయంత్రం రాష్ట్రానికి తిరిగు పయనం అయ్యారు.