Cheques | ల‌బ్దిదారుల‌కు చెక్కుల పంపిణీ

Cheques | వెల్దండ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను శుక్రవారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్, ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను ముదురాజ్ చేతుల మీదుగా లబ్ధిదారులైన సున్నపు సాయి కిరణ్, సంపంగి మంజుల, మహిముబా బేగమ్, మెహరాజ్ బేగమ్, చిమరాల లింగమయ్య, ధ్యాప మాధురి, జంగిలి వంశీ కృష్ణ, బీ.పద్మలకి అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సభ్యులు మసిగుండ్ల వెంకటేష్, గుద్దటి కిష్టల్, మారేపల్లి శ్రీను,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క్యాసరపు వెంకటయ్య, పుట్ట యాదయ్య, రేవల్లి దర్గయ్య, కాటమొని శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply