BJP| ఆత్మీయ సమావేశంలో.. అపశృతి

BJP| కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడులో ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ జ్యేష్ట కార్యకర్తల ఆత్మీయ సమావేశం(An intimate meeting)లో ఆ పార్టీ సీనియర్ నాయకులు, పార్వతిపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రకాష్ రెడ్డి స్టేడియం పై కాలు జారీ పడి స్పృహ కోల్పోపోయారు. దీంతో హుటాహుటిన(Hastily) ఆయన్ని పార్టీ నాయకులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply