Bhatti Vikramarka | ప్రజలే మాకు పరమావధి

Bhatti Vikramarka | ప్రజలే మాకు పరమావధి

Bhatti Vikramarka | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : దేశంలో తెలంగాణను నెంబర్ 1గా నిలపాలన్నదే లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రజలే మాకు పరమావధి అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు.

Leave a Reply