‘Baby John’ డిజిటల్ ఎంట్రీ !
వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా ‘బేబీ జాన్’. కలీస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ లో కీర్తి సురేష్, వామిక గబ్బి కథానాయికలుగా నటించారు.
థియేట్రికల్ రన్ తర్వాత ఫిబ్రవరి 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేస్ పై స్ట్రీమింగ్ వంచ్చింది ఈ సినిమా. అయితే ఇప్పుడు ప్రధాన వినియోగదారుల కోసం స్ట్రీమింగ్ కోసం అందుబాటులో వచ్చేసింది.