Awards | మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

Awards | మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

Awards | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చలనచిత్ర, టీవీ, నాటకరంగ కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రెండు, మూడు నెలల్లో నంది అవార్డులు అందజేస్తామని తెలిపారు. 2017 సంవత్సరం తర్వాత నంది అవార్డులు ఇవ్వలేదని, ప్రస్తుత అవార్డులను కొనసాగించాలా లేక మార్పులు చేయాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Leave a Reply