Assembly | ఏపీ శాసనసభ రేపటికి..

Assembly | ఏపీ శాసనసభ రేపటికి..
Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రభుత్వ పథకాలపై ప్రసంగించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వేశారు.
సభాపతి అధ్యక్షతన కాసేపట్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. రాబోయే రోజుల అసెంబ్లీ కార్యక్రమాలు, చర్చల వ్యవధి, బిల్లుల ప్రవేశపెట్టే సమయాలపై బీఏసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే, సమావేశాల అజెండాను ఖరారు చేసి సభ్యులకు తెలియజేయనున్నారు.
