లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. బుధవారం (ఆగస్టు 13) ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్ కుటుంబానికి చెందిన సానియా చందోక్‌తో అతను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థం ఒక ప్రైవేట్ వేడుకలో, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగింది.
పెళ్లిపీటలు ఎక్కనున్న అర్జున్ టెండూల్కర్
