అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలోని ముచ్చినపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను, గోకులం షెడ్ ను ప్రారంభించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply