చైర్మన్ అభ్యర్థి బీజని బాలమణి ప్రమాణ స్వీకారం

చైర్మన్ అభ్యర్థి బీజని బాలమణి ప్రమాణ స్వీకారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 7వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన బీజని బాలమణి భాస్కర్ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్టీవో కృష్ణారెడ్డి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సహాయ ఎన్నికల అధికారి కె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

