రూ.10 వేలు తీసుకుంటూ…

రూ.10 వేలు తీసుకుంటూ…

గంగాధర, ఆంధ్రప్రభ : మరో అవినీతి పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. శుక్రవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురా నగర్ (Madhura Nagar) గ్రామ పంచాయతీలో 10వేల రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి అనిల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కరీంనగర్ ఏసిబి డిఎస్పీ తో పాటు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply