Machilipatnam | సంక్రాంతి సందడి..

Machilipatnam | సంక్రాంతి సందడి..

Machilipatnam, ఆంధ్రప్రభ : ధనుర్మాసం సందర్భంగా నగరంలో గురువారం జిల్లా కోర్ట్ సెంటర్ లో గంగిరెద్దుల సందడి నెలకొంది. గంగిరెద్దుల ఆట అనేది ఒక జానపద కళారూపం. ఇది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి సందర్భంగా డుడు బసవన్న ఇటురా బసవన్న అని గానం చేస్తూ సన్నాయి, డోలు వాయిస్తారు. ఈ సాంప్రదాయ జానపద కళారూపంను ప్రజలు ఆదరించకపోతే భవిష్యత్తులో కనుమరుగు అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply