Candidate | జోరుగా సర్పంచ్ అభ్యర్థి గంగన్న ప్రచారం….
Candidate | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.. గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని దేవునిగూడెం సర్పంచ్ అభ్యర్థి ఎండపెల్లి గంగన్న(Candidate Endapelli Ganganna) అన్నారు.
గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మీ దయ ఉంటే గెలుపు సాధ్యం అవుతుందని, మీ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

