Parents | ఆత్మీయ స‌మావేశం

Parents | ఆత్మీయ స‌మావేశం

Parents | పెడన, ఆంధ్రప్రభ : పెడనలోని మండల పరిషత్ ప్రాథమిక బంగ్లా పాఠశాలలో (School) జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమగ్ర శిక్ష కృష్ణ జిల్లా ఏపీఓ, ఇన్‌చార్జి సహిత విద్య కో ఆర్డినేటర్ కళ్లేపల్లి ఏడుకొండలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరనాథ్, దాతలు మట్ట రాధాకృష్ణ మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, సుధారాణి, బాబు పాల్గొన్నారు.

Leave a Reply