Ayyappa | స్వామికి పాలకావిళ్లు సమర్పణ

Ayyappa | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నాగాయతిప్ప గ్రామస్తులు అయిన అయ్యప్పదీక్ష దారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పాలకావిడులు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వారికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
