సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం..

సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం..

దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వర్గీయ రమేష్ రాథోడ్(Ramesh Rathod) జయంతి వేడుకలను బిజెపి(BJP) పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం అయన చేసిన సేవలను చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని గుర్తుకు చేసుకున్నారు. ఇందులో నిర్మల్ జిల్లా బిజెపి కమిటీ సభ్యులు లక్ష్మణ్. మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ(Venkataramana), మండల నాయకులు హన్మగౌడ్, చుంచు భూమన్న, గంగాధర్, నరేష్, తిరుపతి, రవి, సత్యం గౌడ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply