సీఎం రేవంత్ ని కలిసిన డైరెక్టర్ సుకుమార్​..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దంపతులు, నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు ఉత్తమ బాల నటిగా సుకుమార్‌ కుమార్తె సుకృతి జాతీయ అవార్డు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సుకృతిని సన్మానించి అభినందించారు.

Leave a Reply