Courtesy Meet – రేవంత్ తో జగ్గీ వాసుదేవ్ భేటి
హైదరాబాద్ – ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సద్గురు కలిసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాలువతో సద్గురున సత్కరించి జ్ఞాపినకు బహుకరించారు. వారిద్ధరు దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు. తమ ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు రేవంత్ రెడ్డిని సద్గురు ఆహ్వానించారు.