చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్

చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలాని కి నూతన తహసీల్దార్ గా ఎం.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయ్ కుమార్ నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని రెవెన్యూ శాఖలో పనిచేస్తుండగా బదిలీ పై చిట్యాల మండలం తహసిల్దార్ గా నియమితులయ్యారు సందర్భంగా ఆయన కు చిట్యాల డిప్యూటీ తహసిల్దార్ బక్కతట్ల విజయ లక్ష్మి పూల కుండీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు

