మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. సోదరులతో సఖ్యత. పనులలో విజయం. ఆలయాలు సదర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృషభం: సన్నిహితులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చకాకులు. దైవదర్శనాలు.అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
మిథునం: అనుకోని ప్రయాణాలు. కుంటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒత్తిడులు.
కర్కాటకం: శ్రమ పడ్డ ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.
సింహం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలత.
కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల: మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
వృశ్చికం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత అనుకూలత.
ధనుస్సు: బాధ్యతలు తప్పవు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. సోదరుతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు.
మకరం: స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు కలుగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్తో ప్రోత్సాహం.
కుంభం: సన్నిహితులు, మిత్రులతో కలహాలు, అనుకోని ప్రయాణాలు. రుణ యత్నాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు.
మీనం: మిత్రుల నుంచి సహాయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక విందువినోదాలు.పనులుచకచకాసాగుతాయి.వ్యాపారాలు,ఉద్యోగాల్తోముందడుగు.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
