development | అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా.

development | అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా.

development | చిట్యాల, ఆంధ్రప్రభ : మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, పాలకవర్గం సహకారంతో చిట్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ తెలిపారు సోమవారం నాడు చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ గా అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎవరికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చైర్మన్ పందిరి గీత రమేష్ విజ్ఞప్తి వేశారు. ప్రజా ప్రతినిధులు పుర ప్రముఖులు చైర్మన్ ను పాలకవర్గమును శాలువాలతో సన్మానించి అభినందన తెలిపారు

Leave a Reply