అభివృద్ధి చూసి ఓటు వేయండి…

అభివృద్ధి చూసి ఓటు వేయండి…

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

చెన్నూర్, ఆంధ్రప్రభ : గత తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటువేయాలని చెన్నూరు మున్సిపల్ పరిధిలోని ప్రజలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. ఇవ్వాళ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సుమన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 1వ వార్డునుచి ప్రచారం ప్రారభించిన బాల్క వార్డులోని గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేసే గెలిపించాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కు ముందు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రెండు ఏండ్లు దాటిన కూడా అమలు చేయడం లేదని వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Leave a Reply