Train | సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం

Train | సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం

Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. జిల్లాలోని తుని సమీపంలో రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. విశాఖ-గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో 2గంటలుగా హంసవరంలో రైలు నిలిచిపోయింది.

Leave a Reply