ప్రమాణ స్వీకారం చేసిన… బొట్ల సంపత్

ప్రమాణ స్వీకారం చేసిన… బొట్ల సంపత్
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో 8 వ వార్డు నుండి బిజెపి కౌన్సిలర్ గా గెలుపొందిన బొట్ల సంపత్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ ను మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్, మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సంపత్ ను పలువురు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
