7mar2026 | షా(క్రా)కర్స్……హిపోక్రసీ !

7mar2026 | షా(క్రా)కర్స్……హిపోక్రసీ !
లడ్డూ కల్తీ పచ్చినిజం…
ఎదురుదాడి వారి నైజం !
సహించడం జనం ఇజం…
ఇదుగిదుగో నయాసోషలిజం
దండయాత్రే ట్రంప్ డెమోక్రసీ..
శాంతి ముసుగులో హిపోక్రసీ !
పక్కనోడు చచ్చినా చలించం…
ఓం నమో ట్రంప్…మా శాంతిమంత్రం..!

