3 days | కనపడకుండా పోయినట్లు గుసగుసలు

3 days | కనపడకుండా పోయినట్లు గుసగుసలు
3 days | దుర్గి పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ : ఈపూరు సమీపంలో ఎర్ర వాగు తండా వద్ద ఒక మృతదేహం బయటపడింది. మరో మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. దానికోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం. గురజాల మండలం, చర్లగుడిపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత 3 రోజుల నుండి కనపడకుండా పోయినట్లు గ్రామస్తులు గుసగుసలులాడుకుంటున్నారు.
అక్రమ సంభందం నేపథ్యంలో వారిపై కక్ష సాధింపు చర్యగా వారివురిని అడిగొప్పుల వద్ద గల సాగర్ కుడి కాలువలో పడేసినట్లు తెలుస్తుంది. పోలీసుల విచారణలో మాత్రం మృతి చెందిన వ్యక్తి చర్ల గుడి పాడు గ్రామానికి చెందిన భువనగిరి శ్రీనివాసరావు(వయస్సు (50) అని గుర్తించినట్లు సమా చారం.
