22 key points | 22 కీలక అంశాలు..

22 key points | 22 కీలక అంశాలు..
22 key points | పెడన, ఆంధ్రప్రభ : పెడన మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం జరగనుంది. మున్సిపల్ సమావేశ మందిరంలో ఛైర్ పర్సన్ కటకం నాగకుమారి(Katakam Nagakumari) అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఇందులో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, పట్టణ అవసరాలకు సంబంధించిన 22 కీలక అంశాలను(22 key points) తీర్మానాల రూపంలో పాలక మండలి ముందు ఆమోదం కోసం ఉంచనున్నారు.
