18 wards | ఉద్రిక్త వాతావరణంలో ప్రశాతంగా ముగిసిన ‘మున్సి’ పోల్

18 wards | ఉద్రిక్త వాతావరణంలో ప్రశాతంగా ముగిసిన ‘మున్సి’ పోల్

18 wards | చెన్నూర్, ఆంధ్ర ప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ పర్వం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటి పోలింగ్ చివర అంకం ముగిసేసరికి ప్రశాంతంగా జరింగింది. 18వార్డుల చెన్నూరు మున్సిపాల్టీ ఎన్నికల షడ్యూల్ మొదటి నుంచి ప్రధానపార్టీల అభ్యర్థుల ఎంపిక ఆయా పార్టీల అధిష్టానానికి తలనొప్పగా మరి ఖరారు జరిగింది. పార్టీల అభ్యరులు ప్రత్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు నువ్వా నేనా అనేవిధంగా ప్రచారాలు చేసుకున్నారు.

పార్టీలవారీగా పార్టీ ఫండ్ తో కలిపి స్థాయిని బట్టి డబ్బు పంపకాలు చేసి ఓటర్లను ప్రలోభ పెట్టి మచ్చిక చేసుకొని గెలుపునన్నే వరిస్తుందనే దీమాను ఓటర్లు నుంచి పొందారు.

Leave a Reply