jobs|50k జీతమండీ..

రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
jobs| వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ (RPOH), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. విద్యార్హత సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి 40 ఏళ్లు మించకూడదు.
- జీతం స్కేలు నెలకు గ్రాడ్యూయేట్ కు రూ.50,000, పోస్ట్ గ్రాడ్యూయేట్ కు రూ.60,000/-.
- దరఖాస్తు విధానం నోటిఫికేషన్ లో ఇవ్వబడిన Annexure-1 నందు అప్లికేషన్ ఫారం ను నింపి ఈమెయిల్ rpo.hyderabad@cpo.gov.in కు దరఖాస్తు పంపాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ 12 ఫిబ్రవరి 2026.
https://www.mea.gov.in/vacancies.htm
